INFO:
Telangana (TG) Lok Sabha Election Results 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024 ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈసారి ఎన్నికలు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌కి సవాలుగా నిలిచాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అధికార పార్టీ కాంగ్రెస్ అంటోంది. దీనితో BRS స్టామినా ఏంటో నిరూపించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన కాలుకి శస్త్రచికిత్స చేసుకున్నప్పటికీ బస్సు యాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లారు. కేవలం 6 నెలల వ్యవధిలో ఎన్నికల ఫలితాలు పాలక పక్షానికి వ్యతిరేకంగా వస్తే అది సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలు కానుంది. - Telangana Lok Sabha Election 2024 Results Live Updates
Telangana Lok Sabha Election results 2024 Live: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024 - Telangana Lok Sabha Election 2024 Results Live Updates | Webdunia Telugu